మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Balarama Kavacham – శ్రీ బలరామ కవచం
దుర్యోధన ఉవాచ |
గోపీభ్యః కవచం దత్తం గర్గాచార్యేణ ధీమతా |
సర్వరక్షాకరం దివ్యం దేహి మహ్యం మహామునే || 1 ||
ప్రాడ్విపాక ఉవాచ |
స్నాత్వా జలే క్షౌమధరః కుశాసనః
పవిత్రపాణిః కృతమంత్రమార్జనః |
స్మృత్వాథ నత్వా బలమచ్యుతాగ్రజం
సంధారయేద్ధర్మసమాహితో భవేత్ || 2 ||
గోలోకధామాధిపతిః పరేశ్వరః
పరేషు మాం పాతు పవిత్రకీర్తనః |
భూమండలం సర్షపవద్విలక్ష్యతే
యన్మూర్ధ్ని మాం పాతు స భూమిమండలే || 3 ||
సేనాసు మాం రక్షతు సీరపాణిః
యుద్ధే సదా రక్షతు మాం హలీ చ |
దుర్గేషు చావ్యాన్ముసలీ సదా మాం
వనేషు సంకర్షణ ఆదిదేవః || 4 ||
కలిందజావేగహరో జలేషు
నీలాంబరో రక్షతు మాం సదాగ్నౌ |
వాయౌ చ రామోఽవతు ఖే బలశ్చ
మహార్ణవేఽనంతవపుః సదా మామ్ || 5 ||
శ్రీవాసుదేవోఽవతు పర్వతేషు
సహస్రశీర్షా చ మహావివాదే |
రోగేషు మాం రక్షతు రౌహిణేయో
మాం కామపాలోఽవతు వా విపత్సు || 6 ||
కామాత్సదా రక్షతు ధేనుకారిః
క్రోధాత్సదా మాం ద్వివిదప్రహారీ |
లోభాత్సదా రక్షతు బల్వలారిః
మోహాత్సదా మాం కిల మాగధారిః || 7 ||
ప్రాతః సదా రక్షతు వృష్ణిధుర్యః
ప్రాహ్ణే సదా మాం మథురాపురేంద్రః |
మధ్యందినే గోపసఖః ప్రపాతు
స్వరాట్ పరాహ్ణేఽవతు మాం సదైవ || 8 ||
సాయం ఫణీంద్రోఽవతు మాం సదైవ
పరాత్పరో రక్షతు మాం ప్రదోషే |
పూర్ణే నిశీథే చ దురంతవీర్యః
ప్రత్యూషకాలేఽవతు మాం సదైవ || 9 ||
విదిక్షు మాం రక్షతు రేవతీపతిః
దిక్షు ప్రలంబారిరధో యదూద్వహః |
ఊర్ధ్వం సదా మాం బలభద్ర ఆరా-
-త్తథా సమంతాద్బలదేవ ఏవ హి || 10 ||
అంతః సదావ్యాత్పురుషోత్తమో బహి-
-ర్నాగేంద్రలీలోఽవతు మాం మహాబలః |
సదాంతరాత్మా చ వసన్ హరిః స్వయం
ప్రపాతు పూర్ణః పరమేశ్వరో మహాన్ || 11 ||
దేవాసురాణాం భయనాశనం చ
హుతాశనం పాపచయేంధనానామ్ |
వినాశనం విఘ్నఘటస్య విద్ధి
సిద్ధాసనం వర్మవరం బలస్య || 12 ||
ఇతి శ్రీగర్గసంహితాయాం బలభద్రఖండే బలరామకవచమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.